స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ రెండో సినిమాలో నాగదుర్గకు ఛాన్స్ దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల పవీష్ రెండో సినిమాకు పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన అవీష్.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు పనిలో పడ్డారు.