SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏడుకొండలు తెలిపారు. సోమవారం రాత్రి లెక్కించగా ప్రసాదాల ద్వారా 36, 490, స్పెషల్ దర్శనం టికెట్లు 41, 480, క్లాత్ హుండీ 63 వేల 388 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.