SRPT: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, 70 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్ష రుసుము చెల్లించుటకు అనుమతించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్ విద్యార్థులకు తెలిపారు. ఇవ్వాళ నడిగూడెం కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.