KMM: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు ISO సర్టిఫికేట్లు దక్కాయి. ఈ రెండు సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధిర కార్యక్రమంలో సీఎండీకి అందజేశారు. విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్స్టేషన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ ISO ప్రధానం చేసిందన్నారు.