తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ వారు ప్రజలకు సూచనలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని, మీగృహల్లోనే ఉండాలని 7 గంటలు దాటిన తరువాత రోడ్ల మీద ఎటువంటి వాహనములు అనుమతించబడవు అని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనలు అనుమతించబడతాయని గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.