NZB: నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపుకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం కలెక్టర్ పర్యవేక్షణలో పూర్తయింది. డ్రాలో విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల ముఖాల్లో ఆనందం మెండుగా కనిపించింది. అయితే, పేరు రాని వారు నైరాశ్యంలో మునిగి, పెట్టిన ఆశలు వృథా అయ్యాయని బాధపడ్డారు.