KMR: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ శిబిరం ఈ నెల 29న ఉ. 9:30 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని SP విజ్ఞప్తి చేశారు.