MBNR: చిన్నచింతకుంట (M) చిన్న వడ్డేమాన్లో 60 దళిత కుటుంబాలకు చెందిన వారు కురుమూర్తి స్వామి (పాదుకలు) ఉద్దాల తయారీలో పాలుపంచుకున్నారు. స్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను తయారుచేస్తారు. పాదుకలను పులి వేటాడి చంపిన ఆవు చర్మం, వన్నెలాకు, తగురము, పచ్చపూసలు, టెన్ పోగులు, తగ్గి వైనం, రేషం, పట్టు వంటి ప్రత్యేక వస్తువులతో సిద్ధం చేస్తారు.