BDK: కొత్తగూడెం వేదికగా ఈ నెల 12న సింగరేణి కారుణ్య నియామకంలో ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీఎండీ బలరాం నాయక్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు.