BDK: పాల్వంచలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు తెలిపారు. గురువారం దమ్మపేట సెంటర్లోని నివాసముంటున్న అబ్దుల్ రసూల్ తల్లి పరా సూల్తాన వద్ద డబ్బు దొంగిలించడానికి ఆమె కోడలు, మనవడు, కోడలి తండ్రి కుట్ర పన్నారు. దీంతో వారిని పోలీసులు పట్టుకున్నారు.