HYD: సికింద్రాబాద్ రైళ్లలో అనేక చోట్ల పరిశుభ్రత కొరబడుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో నీటిని నింపకపోవడం వల్ల, అనేక ఇబ్బందులు కలుగుతున్నట్లుగా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులలో పేర్కొన్నారు. దీని పై సౌత్ సెంట్రల్ రైల్వే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి,మౌలాలి ప్రాంతాల ప్రజలచేత ఫిర్యాదు చేశారు.