TG: రాష్ట్రంలో 19 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ ఇవాళ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనుంది. నవంబర్ 1 వరకు 19 మద్యం షాపులకు ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 3న 19 మద్యం షాపులకు లక్కా డ్రా తీయనుంది. ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలోని ఒక షాపునకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.