TG: మాజీమంత్రి హరీశ్ రావు తన్నీరు సత్యనారాయణ మృతికి మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఫోన్ చేసి హరీశ్ రావును పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, ఇవాళ ఉదయం తన్నీరు సత్యనారాయణ కన్నుమూసిన విషయం తెలిసిందే.
Tags :