E.G: రాజానగరం నరేంద్రపురంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని కొబ్బరికాయ కొట్టి సీసీ డ్రైన్ పనులు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల నిధులతో ఈ డ్రైనేజీ నిర్మిస్తున్నామన్నారు.