BDK: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త 11 కేవీ లైన్ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు విద్యుత్ అంతరాయాన్ని సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.