KMM: ఖమ్మం నగరంలోని చారిత్రక ఖిల్లా ప్రాంగణంలో ‘క్లీన్ ఖిల్లా’ కార్యక్రమాన్ని నిర్వహించి శుభ్రతా కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత డాక్టర్ తుమ్మల యుగంధర్ స్థానిక నాయకులతో కలిసి ఖిల్లా పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. చరిత్ర కలిగిన వారసత్వ సంపదను కాపాడుకోవాలని తెలిపారు. వారితో లక్ష్మణ్, సైదులు, బీరేశ్, రవీందర్, నరేష్, తదితరులు ఉన్నారు.