MBNR: చిన్న చింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో శ్రీ కురుమూర్తి స్వామిని ఇవాళ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు, మక్తల్ ఎమ్మెల్యే, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత శ్రీహరి ఉద్దాలను దర్శించుకున్నారు. ఈ సంతర్భంగా ఉద్దాల మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ స్వామి వారి ఉద్దాలను తలపై మోసారు.