WGL: నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్ కార్యాలయంలో హౌసింగ్ ఎండి గౌతమ్ ఐఏఎస్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఎండీని కోరినట్లు తెలిపారు, రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ త్వరగా చేపట్టాలని కోరారు.