AP: మొంథా తుఫాన్ తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలోని పోర్టులకు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, గంగవరం పోర్టులకు ఆరు, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరిక ఇచ్చింది.
Tags :