KDP: తుఫాను నేపథ్యంలో సర్వరాయ సాగర్ ప్రాజెక్టును మంగళవారం తహసీల్దార్ లక్ష్మీదేవి, RI సురేంద్రతో కలిసి పరిశీలించారు. అక్కడ నీటి నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాపాగ్ని నదికి నీరు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో రాజుపాలెం గ్రామం వద్ద పాపాగ్ని నది ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.