RR: మొంథా తుఫాన్ కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రితో పాటు పలు ప్రాంతలకు వెళ్లే మొత్తం 18 విమానాలు రద్దు అయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలను కూడా రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.