VZM: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరో ఐదు రోజులు వర్షాలు కొనసాగనున్నాయని AP విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మంగళవారం నివేదిక తెలిపింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అక్టోబర్ 30న మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్టోబర్ 31, నవంబర్ 1న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.