TG: మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, సత్యనారాయణ ఇవాళ ఉదయం మృతి చెందగా.. కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం HYDలోని నివాసంలో ఆయన భౌతికకాయం ఉంచారు.