BHNG: హైదరాబాద్ గాంధీభవన్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 10ఏళ్ళ KCRపాలనలో ఏ ఒక్కరోజు కూడా ఆటో వారిని పట్టించుకొని కేటీర్ పట్టించుకొలేదన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఆటో వారి యోగక్షేమాలు గుర్తుకొచ్చాయా అంటూ ప్రశ్నించారు.10ఏళ్ళలో BRS ప్రభుత్వం దాదాపు రూ.42 కోట్ల చలాన్ల విధించిందని గుర్తుచేశారు.