PDPL: ధాన్యం విక్రయించిన ‘48 గంటల్లో రైతులకు ధాన్యం చెల్లింపులు జరగాలనిపెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. మంగళవారం వానాకాలం పంట కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల పాటు పంట కోతలు ఎక్కడా జరగకుండా చూడాలని, పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.