MDK: అల్లాదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ధనుంజయ పదవి విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ధనుంజయ పదవి విరమణ వీడ్కోలు సమావేశానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు, హెచ్ఎంలు పాల్గొని ఘనంగా ఆయనను సన్మానించారు.