SRCL: బోయినపల్లి మండలంలోని వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనార్థం బోటు ప్రయాణ సేవలను టూరిజం శాఖ మంగళవారం ప్రారంభించింది. గత ఏడాది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ నిధులతో బోటును సమకూర్చాడు. టూరిజం శాఖ నియామకం చేసిన ఆపరేటర్ మాత్రమే ఉండలని అధికారులు పేర్కొనడంతో ఇంత కాలం స్వామి వారికి నిత్య పూజలు నిలిచిపొగ, బోటు ప్రారంభంతో పూజలు జరగనున్నాయి.