KMM: దిశ సమావేశం మరో రోజు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన మంగళవారం జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖపై గత దిశ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరో రోజు దిశ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.