WGL: జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా పెండ్యాల సంపత్ నియామకం అయ్యారు. తెలంగాణ ఉద్యమం నుండి బీసీ సంఘాల కార్యకలాపాల వరకు చురుకుగా వ్యవహరించిన సంపత్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ బీసీ రాజ్యాధికార దిశగా పనిచేస్తానని సంపత్ పేర్కొన్నారు.