SRPT: కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో కుక్కల గుంపు దాడిలో మేక పిల్లలు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లయ్య వ్యవసాయ పొలంలో ఉన్న తన దొడ్డిలో మేకలను తోలి ఇంటికి వెళ్ళగా, ఈ దాడి జరిగినట్లు బాధితులు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.