PDPL: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రైతులు న్యాయమైన ధరకు పంటను అమ్ముకోవాలన్నారు.