E.G: సీతానగరం మండలంలో తుఫాను కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను రాజానగరం బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నీట మునిగిన వరి పంటలను అంచ్చినా వేయడానికి వ్యవసాయ శాఖ అధికారుతో మాట్లాడి నష్టపరిహార వచ్చేలాగా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు.