NLG: చిట్యాల పట్టణంలో నవంబర్ 4న జరిగే రజక వృత్తిదారుల సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని వెలిమినేడు గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య (నరేష్) విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా రజక వృత్తిదారులు రజక సంఘం నాయకులు హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.