ATP: తాడిపత్రి యువకుడు సాత్విక్‌రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. న్యూయార్క్‌లోని స్టోన్బ్రుక్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు, కాలిఫోర్నియాలో గూగుల్ సంస్థలో రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందాడు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కుమారుడైన సాత్విక్ విజయంపై తాడిపత్రి ప్రజలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.