BDK: అశ్వాపురం ప్రధాన రహదారులపై కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి నాయకులు మాట్లాడుతూ.. గుంతలు పడ్డ రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.