KKD: తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. రూరల్ 7, అర్బన్ 16, తాళ్ళరేవు 20, కరప 1, కాజులూరు 26, పెదపూడి 1, సామర్లకోట 5, పిఠాపురం 24, గొల్లప్రోలు 14, యూ.కొత్తపల్లి 21, కిర్లంపూడి 21, జగ్గంపేట 18, రౌతులపూడి 14, తొండంగి 37, ఏలేశ్వరం 6, శంఖవరం 19, కోటనందూరు 16, పెద్దాపురంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Tags :