అన్నమయ్య: పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా చేసుకోవాలన్నారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కొత్త గృహ నిర్మాణం కోసం అవసరమైన వారు గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో సుధాకర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు కోసం ద్రువపత్రాల జిరాక్స్‌తో నవంబర్ 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.