మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. లిరిక్స్‌తో సినీ అభిమానులను కట్టిపడేస్తున్న ఈ సాంగ్ ఇప్పటివరకు 36M వ్యూవ్స్ పొందింది. ఈ క్రమంలో ఈ పాట 13 రోజులుగా యూట్యూబ్‌లో టాప్ 1లో ట్రెండ్ అవుతున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.