NLR: బుచ్చి పట్టణంలో సీఐటీయు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఏటిఎస్ సెంటర్ను రద్దు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు డిప్యూటీ తాహసిల్దార్ భాగ్యలక్ష్మి కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయు మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది కలిగించే ఏటిఎస్ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.