HYD: నవంబరు నెలాఖరుకల్లా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి చేయాలని ద.మ. రైల్వే నిర్ణయించుకున్నా ఇప్పటివరకు 60శాతం పనులు కూడా పూర్తవ్వలేదు. రూ.699 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా మరో 40 శాతం మిగిలున్నాయి. ఇప్పటికే అనేక రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడకు తరలించినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.