PPM: కురుపాం గుమ్మలక్ష్మిపురం మండలాలో MLA తోయక జగదీశ్వరి పర్యటించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో గ్రామాలను సందర్శించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇంటి నుంచి బయటకు ఎవరు రాకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు చెరువులు కొండ వాగులు పరిశీలించి, ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని MROని ఆదేశించారు.