ఇవాళ ఒకే రోజు బంగారం ధరలు రెండు సార్లు తగ్గాయి. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,020 తగ్గగా, తాజాగా మరోసారి రూ.1,640 తగ్గి రూ.1,20,820కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఉదయం రూ.1,850 తగ్గగా, ఇప్పుడు మరోసారి రూ.1,500 తగ్గి రూ.1,10,750 పలుకుతోంది. ఉదయంతో పోలిస్తే, కిలో వెండి ధరలో (రూ.1,65,000) ఎలాంటి మార్పు లేదు.