KRNL: వి కావేరి బస్సు ప్రమాదంపై NHRCకి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపకుడు జగదీశ్వర్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా కర్నూలులో బస్సు ప్రమాదం జరిగి 19 మంది మరణించగా 27 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.