TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసంలో దళిత MLAలు భేటీ అయ్యారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంపై BRS, కాంగ్రెస్ నేతలు సవాల్ చేసుకున్నారు. హరీశ్ రావుపై అడ్లూరి ఫైర్ అయ్యారు. హరీశ్ ఆరోపణలపై ప్రమాణానికి రావాలని అడ్లూరి సవాల్ విసిరారు. హరీశ్ తరపున మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ రావడానికి సిద్ధమయ్యారు.