W.G: మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులోని ఇరగవరం కాలనీకు చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొంథా తుఫాన్ పట్ల ప్రభుత్వం ముందు నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చిందన్నారు.