MHBD: గూడూరు మండలం అయోధ్య పూర్, ఊట్ల ఉపసర్పంచ్‌లను మెజార్టీ వార్డు సభ్యుల తీర్మానంతో ఎన్నుకున్నారు. ఊట్ల ఉప సర్పంచ్‌గా లింగాల వెంకటేష్, అయోధ్య పురం ఉపసర్పంచ్‌గా బూరుగు సాయి కుమార్ ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.