NTR: నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో MGNREGS కింద అనిమల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామీణ ఉపాధి, రైతులు, గ్రామస్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సూచనలు ఇచ్చారు. విజయ డైరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, సర్పంచ్ పంగులూరి నరసింహారావు, అధికారులు, కూటమి నేతలు, పాల్గొన్నారు.