పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. ఇవాళ బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,050 తగ్గి రూ.1,14,100 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,70,00గా ఉంది.