దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నిఫ్టీ 139 పాయింట్లు పెరిగి 25,934కు చేరింది. సెన్సెక్స్ 468 పాయింట్లు పుంజుకొని 84,680 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.99గా ఉంది.