ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్అండ్బి, మున్సిపల్ స్థలాలు ఆక్రమించి అక్రమంగా చేసిన నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
Tags :